ఒక్క సారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి - *_వరలక్ష్మి పాట_*

P Madhav Kumar



ఒక్క సారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి (2)

మ్రొక్కెదాను కోర్కె తీర్చు మోహన కృష్ణుని రాణి || ఒక్క||


1. పందిట ముగ్గులు వేసి పచ్చల తోరణమే కట్టి, పచ్చల పీఠమునందు పరగ నిన్నే ధ్యానించెదను || ఒక్క ||


2. రాట్నమూన నూలు తీసి రమణిరోనే పడుగువేసి (2) పేటు ఘళ్ళు వేసి నేసి పెట్టితిని పట్నం పో రాణీ || ఒక్క ||


3. ఆటకాంబరు రాణివమ్మా, అరమర నీకేల నమ్మా (2) ఆదిశక్తి శంకరీ మమ్మాదరించి బ్రోవవె తల్లీ || ఒక్క ||


4. ఆటకా పత్రాన ముంచి అగరు నే నత్తారుంచి, తేటమైన వేడి నీరు తెచ్చి ఉంచినాను తల్లీ ||ఒక్క||


5. దేశభక్తులైన స్త్రీలు దేవి నిన్నే ధ్యానించెదను, దోషములు ఎంచకమ్మా, దోషములు బాపవె తల్లీ || ఒక్క


*🌷ఓం లక్ష్మీ దేవియే నమః🌷*

🙏🙏🕉️🙏🙏🪷🙏🙏🕉️🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat