Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

#గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి?

P Madhav Kumar


ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు.


మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచ పల్లవాలు అంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా వినియోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. 


మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడి, శ్రమను పోగొట్టేది మామిడి ఆకు తోరణం మాత్రమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం ఆచారం. 


దానికి ప్రతీకగా తోరణాలు కట్టే ఆచారం వచ్చింది. శుభోదయం.🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow