Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Kanakadurgamma Song Lyrics || కనకాదుర్గమ్మ లిరిక్స్ – అమ్మ వారి భజన పాట


కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ
కాపాడవమ్మ భవానీ

1. జగదేక మాతా – జయ వీయ్యవమ్మా
పసివారమమ్మా – కసిన బూకమ్మా కసి బూనకమ్మా

కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ

2. నీలాల కురులు – మొగమందు కళలు
నెలవంక సిగలోన – దాగేవు తల్లి దాగేవు తల్లి

కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ

3. మణిమకుటా ధారీ – మనసా విహారి
మహారాజ పుత్ర – మన్నించు గౌరి మన్నించు గౌరి

కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ

📢 Follow