జయ జయ కృష్ణ గోపాల మా మొఱ వినవెరా || 2||
మొఱ వినవేరా వేణు గోపాల || 2||
మొఱ వినవేరా కృష్ణ గోపాల || 2||
జయ జయ కృష్ణ గోపాల మా మొఱ వినవెరా
తల్లివి నీవే, తండ్రిని నీవే || 2||
గురువు నీవే, మా దైవము నీవే || 2||
సర్వము నీవే నీవెరా... మా మొఱ వినవేరా || 2||
జయ జయ కృష్ణ గోపాల మా మొఱ వినవెరా
కాళ్లకు గజ్జలు, కరమున మురళి || 2||
మెడలో హారము, తలపై కిరీటము || 2||
శృంగార రూపాయ రారా.. మా మొఱ వినవేరా || 2||
జయ జయ కృష్ణ గోపాల మా మొఱ వినవెరా || 2||