*గానం : డప్పు శ్రీను గురుస్వామి*
*పల్లవి :*
వేల్ వేల్ వేలవనే మురుగా వట్టివడి వేలవనే షుణ్ముఖా
ఆర్ముగనాధుడ శరవణ భవుడా పళని శ్రీషుణ్ముఖా మురుగా
పళని శ్రీషణ్ముఖా
చరణం 1 :
పార్వతి ప్రియ తనయా మురుగా
సురముని రణ నాయకా షణ్ముఖా
భక్తుల బ్రోవగ భువికేగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్॥
చరణం 2 :
గణపతి సోదరుడా మురుగా
అయ్యప్ప అనుజుడవే షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికెగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్॥
తిరుచందూర్ వేలవనే మురుగా
మరుందమలైవాసవనే షణ్ముఖా
భక్తుల బ్రోవగ భువికేగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్ ॥
చరణం 3 :
తిరుత్తణి దేవుడవే మురుగా
పచ్చ నెమలివాహనుడా షణ్ముఖా
భక్తుల బ్రోవగ భువికేగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్ ॥
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*