08. విశేషోపచారము | Visheshopacharamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

08. విశేషోపచారము | Visheshopacharamu

Madhav

 (విశేషోపచారము)

1) ఆవాహన మంత్రము :- "ఆగచ్ఛ దేవదేవేశ, తేజోరాశే జగత్పతే । క్రియమాణామయా పూజాం, గృహాణ సురసత్తమ॥" (ఆవాహయామి)

2) ఆసన మంత్రము :- "నానారత్న సమాయుక్తం, కార్తస్వర విభూషితం । ఆసనందేవ దేవేశ, ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం॥" (ఆసనార్థే బిల్వపత్రం సమర్పయామి)

3) పాద్య మంత్రము :- "యద్భక్తి లేశసంపర్కాత్పర మానంద సంభవః । తస్మైతే చరణాబ్జాయా, పాద్యం శుద్ధాయ కల్పయే" ॥ (ఇతి పాద్యం సమర్పయామి)

4) అర్ఘ్య మంత్రము :- "తాపత్రయ హరందివ్యం, పరమానంద లక్షణం । తాపత్రయ వినిర్ముక్త్యై, తవార్ఘ్యం కల్పయామ్యహం" ॥ (ఇతి అర్ఘ్యం సమర్పయామి)

5) ఆచమన మంత్రము :- "వేదానామపి వేదాయ, దేవానాం దేవతాత్మనే । ఆచమ్యం కల్పయామీశ, శుద్ధానాం శుద్ధి హేతవే ॥ (ఇతి ఆచమనీయ సమర్పయామి)

6) స్నాన మంత్రము :- "గంగా సరస్వతీరేవా, పయోష్ణీ నర్మదాజలైః । స్నాపితోఽసిమయాదేవ, తథాశాంతి కురుష్వమే॥" (శుద్ధోదకేన స్నాపయామి)

7) ఆసన మంత్రము :- "నానారత్న సమాయుక్తం, కార్తస్వర విభూషితం । ఆసనందేవ దేవేశ, ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥" (ఆసనార్థే బిల్వపత్రం సమర్పయామి)

8) మధుపర్కం మంత్రము :- "సర్వకాలుష్యహీనాయ, పరిపూర్ణ సుఖాత్మనే మధుపర్కం మహాదేవా, కల్పయామి ప్రసీదమే" ॥ (ఇతి మధుపర్కం సమర్పయామి)

9) పంచామృత మంత్రము :- "ఆప్యాయ స్వసమేతుతే, విశ్వతః సోమవృష్ణ్యం । భవా వాజస్య సంగథే" ॥ (ఇతి పంచామృతేన స్నాపయామి)

10) భస్మోదక మంత్రము :- "త్ర్యంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం । ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్" ॥ (ఇతి భస్మోదకేన స్నాపయామి)

11) గంధోదక మంత్రము :- "తదేవ శుక్రమమృతం, తద్బ్రహ్మ తదాపస్సప్రజాపతిః । సర్వేనిమేషా జజ్ఞిరేవిద్యుతః, పురుషాదధికాలముహూర్తాః కాష్ఠాశ్చాహోరాత్రాశ్చ సర్వశః" ॥ (ఇతి గంధోదకేన స్నాపయామి)

12) పుష్పోదక మంత్రము :- "యాఃఫలినీర్యా అఫలా, అపుష్పాయాశ్చ పుష్పిణీః । బృహస్పతి ప్రసూతాస్తానో, ముంచంత్వగ్ం హసః ॥ (ఇతి పుష్పోదకేన స్నాపయామి)

13) స్వర్ణోదక మంత్రము :- "ఋతగ్ంసత్యం పరంబ్రహ్మ-పురుషం కృష్ణ పింగళం । ఊర్ధ్వరేతం విరూపాక్షం-విశ్వరూపాయవై నమోనమః ॥ (ఇతి స్వర్ణోదకేన స్నాపయామి)

14) రత్నోదక మంత్రము :- "సహిరత్నానిదాశుషే - సువాతి సవితాభగః । తంభాగం చిత్రమీమహే ॥ (ఇతి రత్నోదకేన స్నాపయామి)

15) మంత్రోదక స్నాన మంత్రము :- "తరత్సమందీధావతి, ధారాసుతస్యొంధనః । తరత్సమందీ ధావతి" ॥ (ఇతి మంత్రోదకేన స్నాపయామి).

16) వస్త్ర సమర్పణ మంత్రము :- "మయాచిత్ర పటచ్ఛన్న-నిజగుహ్యోరు తేజసే । నిరావరణ విజ్ఞాన-వస్త్రంతే కల్పయామ్యహం ॥ (వస్త్రం సమర్పయామి)

17) యజ్ఞ సూత్రము :- "దేవదేవ నమస్తేస్తు - త్రాహిమామేవ సాగరాత్ । బ్రహ్మసూత్రం సోత్త రీయం - గృహాణ పరమేశ్వర॥ (యజ్ఞ సూత్రం సమర్పయామి)

వి. సూ. :- ఒక పాత్రలో పాదోదక మిశ్రితముజేసిన శుద్ధోదకముచేత ఆయా యా మంత్రముల తరువాత ఈ శుద్ధోదకముతో నభిషేకించాలి. ఆ పిదప భస్మ-గంధ-అక్షత-పత్రి-పుష్పాదులతో బూజించాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow