32. సంస్కార ప్రకరణము | Shodasha Samskaras | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

32. సంస్కార ప్రకరణము | Shodasha Samskaras | Veerashaiva Purohitam

P Madhav Kumar
వేదము, ఉపనిషత్తు, ఆగమ, పురాణ, స్మృతిపథానుసారముగా వర్తించువారే హిందువులు అథవా ఆర్యులు అనబడుచుందురు. ఇట్టి హిందూధర్మ శాస్త్రములలో గృహస్థులకు సంబంధించిన ధర్మ-కర్మములు ఇక్కడ వివరించబడినవి.

వీటన్నిటికేని షోడశ సంస్కారములు, ఈ సంస్కారములు మొత్తము 16 గలవు. వీటి పేర్లు క్రమముగా:
  1. గర్భాధానము
  2. పుంసవనము
  3. సీమంతోన్నయనము
  4. అనవలోమనము
  5. జాతకర్మము (అథవా లింగధారణము)
  6. నామకరణము
  7. ఆందోళారోహణము
  8. దుగ్ధప్రాశనము
  9. సూర్య చంద్రావలోకనము
  10. నిష్క్రమణము
  11. కర్ణ వేధనము
  12. అన్న ప్రాశనము
  13. చౌలము
  14. విద్యారంభము
  15. దీక్ష
  16. వివాహము
అను షోడష కర్మలున్నవి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow