నారదాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం
శ్రీ వరమహాలక్ష్మి మంగళం
2) పద్మాసని మంగళం శ్రీ పద్ములోచని మంగళం
పద్మ వల్లభే మంగళం శ్రీ పద్మనాభప్రియ మంగళం
॥ వరమహాలక్ష్మి మంగళం ॥
3) పద్మనిలయే మంగళం పద్మాయై మంగళం
పద్మ హస్తా మంగళం శ్రీ పద్మసుందరి మంగళం
॥ వరమహాలక్ష్మి మంగళం ॥
శుభప్రదాయని మంగళం శ్రీ వరమహాలక్ష్మి మంగళం
నవదుర్గ రూపిణి మణిభూషణి మంగళం
మంగళం మంగళం వరమహాలక్ష్మి మంగళం ॥2॥
