అంజన్న దేవునికి అణువణువు దండాలు
కొండగట్టు దేవునికి కోటి కొండల ముడుపులు
అంజన్న దేవునికి అణువణువు దండాలు
గాలియ్యి కాదాయ్యి భూమియ్యి శూన్యమాయ్యి
ఆకాశ వీధిలోన నినుజేర సాగాయి
గాలియ్యి కాదాయ్యి భూమియ్యి శూన్యమాయ్యి
ఆకాశ వీధిలోన నినుజేర సాగాయి
శరణం శరణం శరణం శరణం శరణం శరణం శ్రీ ఆంజనేయా
శరణం శరణం శరణం శరణం శరణం శరణం శ్రీ ఆంజనేయా
సకల లోకాలన్ని సాధించి నీవుంటివి
ఏటి యెదురీదుతున్న ఏకాంత మూర్తివి
సకల లోకాలన్ని సాధించి నీవుంటివి
ఏటి యెదురీదుతున్న ఏకాంత మూర్తివి
అక్షయమైన శక్తికి అండగా నిలిచినావు
గ్రహాలన్ని దాటి నీవు గగనాన నిలిచినావు
అక్షయమైన శక్తికి అండగా నిలిచినావు
గ్రహాలన్ని దాటి నీవు గగనాన నిలిచినావు
శరణం శరణం శరణం శరణం శరణం శరణం శ్రీ ఆంజనేయా
శరణం శరణం శరణం శరణం శరణం శరణం శ్రీ ఆంజనేయా