రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం
పెద్ద, పెద్ద ధాన్యాగారాల ద్వారం వద్ద ఎలుకలను పట్టేందుకు బోనుల్లో పేలాలు పెడతారు. ఎలుకలు ధాన్యాన్ని వదిలి పేలాల వాసనకు ఆకర్షితమై బోనులో చిక్కుకుంటాయి.
“జీవుడి విషయం కూడా ఇలాంటిదే.”
తాత్కాలిక లౌకిక సుఖాల మాయలో చిక్కుకుని, మనకు అతి చేరువలోనే ఉన్న శాశ్వతమైన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మానందాన్ని జీవుడు మరచిపోతున్నాడు.
తుచ్ఛమైన విషయ సుఖాల చేత మోహితుడై మాయాజాలంలో చిక్కుకుని, జనన–మరణ చక్రంలో పరిభ్రమిస్తున్నాడు.
🙏 భగవాన్ శ్రీ రమణ మహర్షి 🙏
#SriRamanaMaharshi #RamanaMaharshi #RamanaMaharshiQuotes #RamanaMaharshiTeachings #Spirituality #Advaita #Vedanta #SelfRealization #AtmaVichara #JnanaYoga #Brahman #Satchidananda #SpiritualWisdom #TeluguQuotes #TeluguSpiritualQuotes #ఆధ్యాత్మికత #రమణమహర్షి #ఆత్మవిచారణ #సచ్చిదానందం #జ్ఞానం #మోక్షం #భగవాన్రమణమహర్షి
