25. మణికంఠ మహాదేవా / Manikanta Maha Deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

25. మణికంఠ మహాదేవా / Manikanta Maha Deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
మణికంఠ మహాదేవా.. మమ్ము గన్న తండ్రివే...
నిండు జగతిలో నీకు ... నిత్య పూజలు చేయ..

మణికంఠ మహాదేవ శివ కేశవుల తనయ    (2 )
నిత్య కళ్యాణంబు పచ్చ తోరణమే మణికంఠ మహాదేవ (2 )

మలయాళ దేశాన..... ఐదు కొండల నడుమా...
శబరీ కొండల పైనా......... కొలువుదీరిన దేవా...
పడుగ ఎత్తిన పాము నీడలో మా అయ్యా
పవళించిన పంబ బాలవే మా అయ్యా
                                                                  (మణికంఠ )
నిగ నిగ నీ మోము..... నీ ముఖము చూచితే...
నిండు పున్నమి నాడు.... చందురున్ని  బోలు
సొగసైన నీ రూపమే మా అయ్యా
అది చూసే ఆనందమే మా అయ్యా
                                                                 (మణికంఠ )

ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow