ఫలనిమలై వాసుడా... Phalanimalai vasuda... l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu



ఫలనిమలై వాసుడా

ఫలనిమలై వాసుడా ఫలనిమలై  వాసుడా
శబరి అయ్యప్ప స్వామి సోదరా...
శబరి అయ్యప్ప స్వామి సోదరా...  (2)


నిలువెత్తు కొండపైన నిచ్చెన మెట్లను ఎక్కి
నిన్ను చూడ వచ్చాము నీలకంఠ తనయా.....

వేలనికి...... హరోం హర
మురుగన్ కి..... హరోం హర   (2)
హరోం హర  హరోం హర హరోం హరా....  (2)



కష్టమైన నష్టమైన కాలినడక మెట్లెక్కి
కలియుగ కష్టాలన్నీ కడతేర్చు అంటాము....   (2)

వేలనికి...... హరోం హర
మురుగన్ కి..... హరోం హర   (2)
హరోం హర  హరోం హర హరోం హరా....  (2)



ఫలనిమలై కొండమీద పార్వతమ్మ కొడక నీకు
పూనకాల భక్తులతో పానకాలు తెచ్చాము..... (2)

వేలనికి...... హరోం హర
మురుగన్ కి..... హరోం హర   (2)
హరోం హర  హరోం హర హరోం హరా....  (2)


ఫలనిమలై వాసుడా ఫలనిమలై  వాసుడా  శబరి అయ్యప్ప స్వామి సోదరా...
శబరి అయ్యప్ప స్వామి సోదరా...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!