పంచ గిరుల పావనమూర్తికి
పంచ గిరుల పావనమూర్తికి పరిపరి దండాలు...
భక్తుల పరవశ గానాలు..
అన్నదాన ప్రభు సన్నిధిలోన అభిషేక పూజాలు...
పాలవెల్లిలా వెలిగే స్వామికి పాలాభిషేకమ్ము... (or)
పార్థ సారథిగారాల తండ్రి కి పాలాభిషేకమ్ము...
స్వామి కి పాలాభిషేకమ్ము
ఆవు పాలను తెచ్చామయ్య పాలాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
దగ దగ మెరిసే తేజోమూర్తి దగ్దనాభిషేకమ్
స్వామికి దగ్దనాభిషేకమ్
ఆవు పెరుగు తెచ్చా మయ్యా దగ్దనాభిషేకమ్
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
అయ్యనయ్య అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకమ్ము
స్వామికి నెయ్యాభిషేకమ్ము
ఆవు నెయ్యి తెచ్చామయ్యా నెయ్యాభిషేక మ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
పులివాహన అయ్యప్ప స్వామికి తేనాభిషేకమ్ము
స్వామికి తేనాభిషేకమ్ము
పుట్ట తేనె ను తేచామయ్య తీనాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
తీపి మాటల చిన్నారి స్వామికి చక్కేరాభిషేకమ్
స్వామికి చక్కేరాభిశేకం
పంచదార తెచ్చామాయ్యా చక్కెరాభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
ముసి ముసి నవ్వుల అయ్యప్ప స్వామికి పండ్లాభిషేకం
స్వామికి పండ్లాభిషేకం
అండపిండ బ్రహ్మాండ స్వామికి అమృత అభిషేకం
పంచామృత అభిషేకం....
రంభ ఫలములు తెచామయ్య పండ్లాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
విల్లాలి వీరుడు వీరమనీ కంటునికి ఫలొదక స్నానం
స్వామికి ఫలొదక స్నానం...
నారికేళం తేచామయ్యా ఫలొదక స్నానం...
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
భూతనాద అయ్యప్ప స్వామికి భస్మాభిషేక మ్ము
స్వామికి భస్మాభిషేకమ్ము
విభూతిని తెచ్చమయ్యా భస్మాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
చందమామలా వెలిగే స్వామికి చందన అభిషేకం
స్వామికి చందన అభిషేకమ్
మంచి గంధం తెచ్చామాయ్య గందాభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
హరి హర సుతుడైనా అయ్యప్ప స్వామికి కుంకుమ అభిషేకం
స్వామికి కుంకుమ అభిషేకం
ఎర్రచందనం తెచ్చినామయ్యా కుంకుమ అభిషేకం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
పేరు స్వాముల తేజో మూర్తి కి పన్నీటి అభిషేకం
స్వామికి పన్నీటి అభిషేకమ్....
మంచి నీరు తెచ్చామయ్యూ పన్నీటి అభిషేకమ్....
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
జంగమయ్య ముద్దుల తండ్రికి జలాభిషేక మ్ము
స్వామికి జలాభిషేక మ్ము........
పంప నీరు తెచ్చామయ్యsశుద్ధోదక స్నానం
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
పువ్వు లాగా నవ్వే స్వామికి పుష్పాభిషేకమ్ము
స్వామికి పుష్పాభిషేక మ్ము
మల్లె పూలు తెచ్చామయ్యూ పుష్పాభిషేకమ్ము
అయ్యప్ప... ఓ.... అయ్యప్ప
అయ్యప్ప... ఓ... అయ్యప్ప
యోగ మూర్తి అయ్యప్ప స్వామికి సకల అభిషేకాలు....
జ్యోతిస్వరూపు అయ్యప్ప స్వామికి హారతులు ఇవ్వండి మంగళహారతి నివ్వండి....
కర్పూరం తెచ్చామయ్యూ మంగళ హారతి అందుకో...
నియమ నిష్టల దీక్షను పోనీ శబరి కి పోదాము
స్వామి పోదాము...
పూర్వ జన్మల పుణ్యము నా ఆ స్వామిని చూద్దాము.