రాధే రాధే గోవిందా Rade Rade Govinda

P Madhav Kumar
 “రాథెరా దౌరా థెరాధే రాధాగోవిందా"
బృందావన చంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబంధో రాధా గోవిందా      ||రాధే||


నందకుమారా నవనిత చోరా రాధే గోవిందా
బృందావనచంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబంధో రాధా గోవిందా   ||రాధే||


యశోదబాలా యుదుకుల తిలకా రాధా గోవిందా
బృందావనచంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబంధో రాధే గోవిందా   ||రాధే||


భక్తవత్సలా భాగవత ప్రియ రాధే గోవిందా
బృందావనచంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబంధో రాధే గోవిందా   ||రాధే||


పాండురంగా పండరి నాథా రాధే గోవిందా
బృందావనచంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబంధో రాధే గోవిందా   ||రాధే||


శ్రీ నివాసావెంకటరమణా రాధే గోవిందా
బృందావనచంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబందో రాధా గోవిందా


గోకులబాలా గోపీలోలా రాధే గోవిందా
బృందావన చంద్రా-బృందావన చంద్రా
అనాథనాథా దీనబంధో రాధే గోవిందా

రాధా గోవిందా - బృందావన చంద్రా
బృందావనచంద్రా-రాధే గోవిందా



వేణు  విలోభా  విజయ  గోపాల  రాధే  గోవిందా
జై జై విట్టల జయ హరి విట్టల రాదే గోవిందా
బ్రిందావనా చందా,
అనాథనాథ  దీనబందో రాధే గోవిందా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat