ఎవరెవరికి ఎలా నమస్కారము చెయ్యాలి?
~~~ రెండు చేతులు జోడించి నమస్కారం చెయ్యాలి.
నమస్కారాలు ఐదు రకాలుగా ఉంటుంది.
1) స్నేహితులకు హృదయం వద్ద చేతులుంచి నమస్కరించాలి ~ దీనిని
వినమిత మస్తకమంటారు ;
2)గురువులకు నుదిటివద్ద చేతులు జోడించి నమస్కరించాలి, ఇది ధ్యాన
ముద్ర; కానీ శిష్యులు గురువుకు సాష్టాంగపడి నమస్కరించాలి;
3) దేవతలకు తలపై ~ నుదుటిపైన మణికట్టు అంటేలా నమస్కరించాలి;
దీనికి విన్నపమంటారు;
4) సన్యాసులకూ, పౌరాణికులకు వక్షస్థలం వద్ద చేతులుంచి నమస్కారం
చెయ్యాలి; దీనిని ప్రార్థనా ముద్ర అంటారు;
5)తల్లితండ్రులకు పెదవుల మధ్యగా చేతులుంచి నమస్కరించాలి.
పాదాభి వందనము చెయ్యాలి భక్తిశ్రద్దలతో ~ ఇది అత్యుత్తమమైన
నమస్కారము.
ఇలా చేసే నమస్కారాలు శ్రేయోదాయకాలని పెద్దలంటారు.