జాజి మొగ్గలాలి / jaji moggalaali - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


జాజిమొగ్గలాలి జాజిమొగ్గలాలి వచ్చే వచ్చే అయ్యప్ప జాజిమొగ్గలాలి


వీరాధివీరుడు అంట- జాజిమొగ్గలాలి
వీర మణికంఠుడు అంట - జాజిమొగ్గలాలి
వీరాధివీరుడు అంట జాజిమొగ్గలాలి, వీర మణికంఠుడు అంట - జాజిమొగ్గలాలి



అభిషేక ప్రియుడు అంట - జాజిమొగ్గలాలి
అలంకార రూపుడు అంట - జాజిమొగ్గలాలి
అభిషేక ప్రియుడు అంట జాజిమొగ్గలాలి, అలంకార రూపుడు అంట - జాజిమొగ్గలాలి



అందాల బాలుడంట - జాజిమొగ్గలాలి
ఆనంద రూపుడంట - జాజిమొగ్గలాలి
అందాల బాలుడంట జాజిమొగ్గలాలి, ఆనంద రూపుడంట జాజిమొగ్గలాలి



పులి మీద వచ్చెనంట - జాజిమొగ్గలాలి
పులిపాలు తెచ్చేనంట - జాజిమొగ్గలాలి
పులి మీద వచ్చెనంట  జాజిమొగ్గలాలి,  పులిపాలు తెచ్చేనంట జాజిమొగ్గలాలి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!