మురుగ మురుగ / Muruga Mruga l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

మురుగ  మురుగ మురుగ మురుగ మురుగ మురుగ మురుగనయ్యా
వట్టివేల్ మురుగ, పినవేల్ మురుగ వేల్ వేల్ మురుగ మురుగనయ్యా ( మురుగ)



ఆడిపాడి అలసిన వాడా పాల కావడే తెచ్చామయ్య
తామర పువ్వుల్లో పుట్టిన వాడ ఆకు మురగ కాపాడయ్యా
హరోం హర - వేలానికి
హరోం హర - మురుగనికి  (2)



ధింతక తోమ్ తోమ్, తై తక తొమ్ తోం (2)
స్వామి ధింతకతోం  ఆడ రావయ్యా స్వామిమలై వాసు డా చందనాలయా,
వల్లీ దేవసేనా నాధుడవయ్యా బాల మురుగా వందనాలయా
హరోం హర - వేలానికి
హరోం హర - మురుగనికి  (2)



నెమలి వాహన  కార్తికేయ చెరుకు పాలనే తాగరావయా,
గౌరి శంకరుల  తనయుడ రావా గణపతి అయ్యకతో ఆడుకోవయా
హరోం హర - వేలానికి
హరోం హర - మురుగనికి  (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!