Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

05. కన్యమూల గణపతివయ్యా / Kannemula Ganapativayya - వినాయక భజన పాటల లిరిక్స్



కన్యమూల గణపతివయ్యా కాణిపాక వరదాయునివయ్యా
గం గణపతయే గజానన గౌరీ నందన గజానన

ప్రముఖాయ సుముఖాయ సిద్ది బుద్ది విఘ్నేశ్వరా
ప్రాఘ్నాయా ప్రమోదాయ లంబోధరా వినాయకా
గణనాదిపా గజకర్ణాయ గంగాసుత నీకిదే భజనయ్యా
గం గణపతయే గజానన గౌరీ నందన గజానన


విఘ్నాలే తొలగించే విఘ్నరాజువు నీవయ్య
వేదలన్ని ఏకాబాపే ఏకాదంతుడవు నీవయ్య
శ్రీపతయే గణనాధయా శివ బాల నీకిదే శరణమయా
గం గణపతయే గజానన గౌరీ నందన గజానన

మాన్యాయ  మహనాధాయ మహాబలాయ సర్వాయ
వికటాయ విరాయ మోదక ప్రియనే దీరాయ
మూషిక వాహన మహావీర విఘ్నాన ప్రదాత వినాయక
గం గణపతయే గజానన గౌరీ నందన గజానన



📢 Follow