Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

51. స్వామి పాదమే శరణమయ్యా / Swamy Padame Sharanamaya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

స్వామి పాదమే శరణమయ్యా స్వామి పాదమే శరణమయ్యా
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా (2)
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎందుకు ఈ తనువు స్వామి మాలే వేయనిదీ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎందుకు ఈ శిరస్సు స్వామి ఇరుముడి మోయనిదీ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎందుకు ఈ చేతులు స్వామి భజనే చేయనిది (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎందుకు ఈ పాదం స్వామి పడి మెట్లు ఎక్కనిదీ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎందుకు ఈ నోరు స్వామి పాటను పాడనిది (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎందుకు ఈ కనులు స్వామి జ్యోతిని చూడనిది (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
ఓం నమో నారాయణాయ నమః శివాయ

ఎక్కడ కైలాసం ఎక్కడ వైకుంఠం (2)
శబరే కైలాసం స్వామి సన్నిదే వైకుంఠం (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా

ఓం నమో నారాయణాయ నమః శివాయ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధుర మయ్యా
📢 Follow