ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా

P Madhav Kumar


ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా 
తనవి తీరదేలనో మనసు నిలువ దేలనే  :2:
                                    !ఎన్ని!

ఆలయాన భక్తితో అర్చనలే చేసినా :2:
ఆరాధన మేమై మాధవుడవు నీవై  :2:
                                    !ఎన్ని!

పెదవిపైన వేణువు వెనుక చిన్న దేణువు  :2: 
స్వామి పాద సేవలో సకలము అర్పించినా  :2:
నా  స్వామి పాద సేవలో సకలము అర్పించినా 
                                     !ఎన్ని!

మొలను పట్టు శాలువ శిరము పైన ఫించము :2:
గోపాలును అందము చూడ చూడ చందము  :2:
మన గోపాలును అందము చూడ చూడ చందము 
                                     !ఎన్ని!




Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat