జయ జనార్ధన కృష్ణ రాధిక పతే / Jaya janardhana krishna
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే / Jaya janardhana krishna

P Madhav Kumar
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే
వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే…

సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా…

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే…

భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా
దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…

పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన…
 
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow