రుగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం కామ ప్రగీతం అధర్మ ప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక ధూతం విభుద్ధం శుహిద్ధం
న కారం మ కారం వి కారం బ కారం య కారం నిరాకార
సాకార సారం మహా కాల కాలం మహా నీలకంఠం
మహా నంద గంగం మహాట్టాట్టహాసం జటా జూట రంగైక గంగా సుచిత్రం
జ్వాల రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాష్యం మహా భాను లింగం..మహా భద్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహా కాళేశ్వరం వైద్యనాధేశ్వరం మహా భీమేశ్వరం
అమరలింగేశ్వరం భావలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం ఘౄష్ణేశ్వరం
త్రయంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీఈఈఈఈ కేదారలింగేశ్వరం
అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖడం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖడం
ధర్మస్థల క్షేత్రం వర పరంజ్యోతిం..ధర్మస్థల క్షేత్రం వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్రం వర పరంజ్యోతిం
ఓం..నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ
శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయ..చ