వేల్ వేల్ వేల్ వేల్ వేల్ మురుగ వేల్ l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

వేల్ వేల్ వేల్ వేల్  వేల్ మురుగ వేల్ (2)
వేల్ మురుగ మామ్ పళని వేళాయుధహవే  (2)

స్కంద కదంబ కుమార కార్తికేయ (2)
కరుణతోనా కాపాడు వేళాయుధహవే (2)


వేల్ వేల్ వేల్ వేల్  వేల్ మురుగ వేల్ (2)
వేల్ మురుగ మామ్ పళని వేళాయుధహవే  (2)


శక్తి వడి వేలవనే శివ కుమార (2)
శరణాగత రక్ష క‌‌ణే వేళా యుధహవే. (2)


వేల్ వేల్ వేల్ వేల్  వేల్ మురుగ వేల్ (2)
వేల్ మురుగ మామ్ పళని వేళాయుధహవే  (2)


శూర సంహారం చేయరా సుబ్రమణ్య (2)
వళ్లి మనసు దోచినావే కార్తికేయ(2)


వేల్ వేల్ వేల్ వేల్  వేల్ మురుగ వేల్ (2)
వేల్ మురుగ మామ్ పళని వేళాయుధహవే  (2)






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!