శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం

P Madhav Kumar




  1) విమలనిజ పదాబ్జం వేద వేదాంత వేద్యం!

   మమకుల గురుదేహం వాద్యగాన ప్రమోహం!


 రమణ సుగుణ జాలం రంగరాఢ్భాసి తనేయం!!


కమల జనుత పాదం కార్తికేయం భజామి!!



2) శివ శరవణ జాతం శైవయోగ ప్రభావం!


  భవహిత గురునాథం భక్తబృంద ప్రమోదం!


   నవరస మృదుపాదం నాద హ్రీంకార రూపం!

కవన మధుర సారం కార్తికేయం భజామి!!



3) పాకారాతి సుతా ముఖాబ్జ మధురం!బాలేందు మౌళీశ్వరం!


  లోకానుగ్రహ కారణం శివసుతం లోకేశ తత్వప్రదం!!


రాకాచంద్ర సమాన చారువదన మంభో రుహ వల్లీశ్వరం!


 హ్రీంకార ప్రణవ స్వరూప లహరీం శ్రీకార్తికేయం భజే!!


 4) మహాదేవ జాతం శరవణ భవం మంత్ర శరభం!

 మహత్తత్వానందం పరమలహరీ మంద మధురం!


   మహాదేవాతీతం సుఖ గణ యుతం మంత్ర వరదం!


    గుహం వల్లీనాథం మమ హృది భజే గృద్ధగిరిశం!!



        5) నిత్యాకారాన్నిఖిల వరద నిర్మలం బ్రహ్మతత్వం!

    నిత్యం దేవైర్వినుత చరణ నిర్వికల్పాది యోగం!


   నిత్యాఢ్యాంతం నిగమ విదిత నిర్గుణం దేవ నిత్యం!


  వందే మమ గురువర నిర్మలం కార్తికేయం!



ఇతి శ్రీసుబ్రహ్మణ్య పంచరత్నం సంపూర్ణం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat