చుక్కల్లంటి చుక్కల్లో / Chukkallanti chukkallo - అయ్యప్ప భజన పాటల లిరిక్స్



 చుక్కల్లంటి చుక్కల్లో ...
 లచ్చలది చుక్కల్లో ...
 యే చుక్కనున్నాడో ... అయ్యప్ప
 మరి యే దిక్కునున్నాడో ... అయ్యప్ప

 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 యే దిక్కునున్నాడో అయ్యప్ప
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 మరి యే దిక్కునున్నాడో అయ్యప్ప

 శబరిమల కొండల్లో
 కొండ మీది కొండల్లో
 శబరిమల కొండల్లో
 కొండ మీది కొండల్లో
 శబరిమల కొండల్లో
 కొండ మీది కొండల్లో
 శబరిమల కొండల్లో
 కొండ మీది కొండల్లో
 యే కొండనున్నాడో అయ్యప్ప
 కాపాడి రక్షించు అయ్యప్ప
 యే కొండనున్నాడో అయ్యప్ప
 కాపాడి రక్షించు అయ్యప్ప
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 యే దిక్కునున్నాడో అయ్యప్ప
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 మరి యే దిక్కునున్నాడో అయ్యప్ప

 మలయాళ దేశంలో
 పందాలా రాజ్యంలో
 మలయాళ దేశంలో
 పందాలా రాజ్యంలో
 మలయాళ దేశంలో
 పందాలా రాజ్యంలో
 మలయాళ దేశంలో
 పందాలా రాజ్యంలో
 పందాలా బాలుడంట అయ్యప్ప
 మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప
 పందాలా బాలుడంట అయ్యప్ప
 మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 యే దిక్కునున్నాడో అయ్యప్ప
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 మరి యే దిక్కునున్నాడో అయ్యప్ప

 నిన్నే నమ్మీ వచ్చేము
 నీ భజనలు చేసేము
 నిన్నే నమ్మీ వచ్చేము
 నీ భజనలు చేసేము
 నిన్నే నమ్మీ వచ్చేము
 నీ భజనలు చేసేము
 నిన్నే నమ్మీ వచ్చేము
 నీ భజనలు చేసేము
 నీ శరణం పదేము అయ్యప్ప
 మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప
 నీ శరణం పదేము అయ్యప్ప
 మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 చుక్కల్లంటి చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 లచ్చలది చుక్కల్లో
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 యే దిక్కునున్నాడో అయ్యప్ప
 యే చుక్కనున్నాడో అయ్యప్ప
 మరి యే దిక్కునున్నాడో అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!