దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
గురువు గురువాణి కొండరు
గురువు కాదని కొందరు
గురువు గురువాణి కొండరు
గురువు కాదని కొందరు
గురువు చెప్పిన గురుతులు తెలియక
గురువు చెప్పిన గురుతులు తెలియక
గుడ్డలాడుకుందురు
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ముట్టు ముత్తాని కొండారు
ముత్తారాదని కొండారు
ముట్టు ముత్తాని కొండారు
ముత్తారాదని కొండారు
ముట్టు ఇడిసిన తొమ్మిడి నేలలకు
ముట్టు ఇడిసిన తొమ్మిడి నేలలకు
ముద్దులాడుకుందూరు
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
పచ్చి కట్టెలు నాల్గు రా
యెందు కట్టె ఒకటీ రా
పచ్చి కట్టెలు నాల్గు రా
యెందు కట్టె ఒకటీ రా
కట్టెలే మన సుత్తలైతే
కట్టెలే మన సుత్తలైతే
కాడుమనతల్లి తండ్రి రా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
తోలు తిట్టి దేహము రా
దీనికి తొమ్మిడి కంఠాలు రా
తోలు తిట్టి దేహము రా
దీనికి తొమ్మిడి కంఠాలు రా
తొమ్మిడి కాంతల నడుమన అయ్యప్ప
తొమ్మిడి కాంతల నడుమన అయ్యప్ప
ఆత్మ జ్యోతిగా వెలుగురా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
మాల వేసి చూడరా
మధము తగ్గును సోదరా
మాల వేసి చూడరా
మధము తగ్గును సోదరా
మనసులోని మలినమ్ పోతే
మన మనసులోని మలినమ్ పోతే
మానవుడే మా ధవుడురా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
దేహమందు చూడరా పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
November 14, 2021
Tags