శివుని అష్టమూర్తులు - శివుని అష్ట వర్ణాలు💎

P Madhav Kumar


శివుని అష్టమూర్తులు - శివుని అష్ట వర్ణాలు💎


శివుని అష్టమూర్తులు !!


🎈1) భవుడు, 


🎈2) శర్వుడు, 


🎈3) ఈశానుడు, 


🎈4) పశుపతి, 


🎈5) ఉగ్రుడు, 


🎈6) రుద్రుడు, 


🎈7) భీముడు, 


🎈మహాదేవుడు అన్నవే శివుని ఎనిమిది మూర్తులు, శివుని అష్టమూర్తులు నాలుగు చేతులు కలిగివుండి మూడవ కంటితోజటాజూటముతో ఎఱ్ఱని వస్త్రముతో భూషణములతో వర్ణించబడి వున్న అష్టమూర్తులందరూ అభయ ముద్రను టంకమును కుడివైపున ధరించి, ఎడమచేతులలో వరదముద్రను, లేడిని ధరించివుంటారు. 


🎈ఈ అష్టమూర్తులలో భవుడు తెలుపువర్ణము, శర్వుడు నలుపు, ఈశానుడు ఎఱుపు, పశుపతి నల్లనివర్ణము, ఉగ్రుడు పసుపు కలిసిన తెలుపు, రుద్రుడు కుంకుమ వర్ణం ఎరుపు, భీముడు ప్రవాళ (పగడమువంటి) ఎరుపు, మహాదేవుడు నలుపు వర్ణముతోనూ, వర్ణింపబడి ఉన్నారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat