అంబ భవాని శారదె - భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી

అంబ భవాని శారదె - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అంబ భవాని శారదె జగదాంబ భవాని శారదె
శారదె-శారదె-శారదె జగదాంబ భవాని శారదె ॥ అంబ

శ్రీశైల భ్రమరాంభ శారదె జగదాంబ భవాని శారదె
శారదె-శారదె-శారదె జగదాంబ భవాని శారదె ॥అంబ ||

బెజవాడ కనకదుర్గ శారదె జగదాంబ భవాని శారదె
శారద శారదె శారదె జగదాంబ భవాని శారదె ॥అంబ||

అలంపూర్ జోగులాంబ శారదె జగదాంబ భవాని శారదె
శారద శారదె శారదె జగదాంబ భవాని శారదె ॥అంబ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow