ఘల్లు ఘల్లు గజ్జెకట్టి పాట సాహిత్యం - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
November 14, 2021
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
వీర మణికంఠుడతాడు
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
వీర మణికంఠుడతాడు
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
వీర మణికంఠుడతాడు
విల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామి
వీర మణికంఠుడతాడు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
మెల్లోన మణిహారం మొంగేసి కంకణాలు
ధరించి అయ్యప్ప ముద్దులొలుకుతున్నాడు
ధరించి అయ్యప్ప ముద్దులొలుకుతున్నాడు
చెలిలోన విళంబు కరవాలం చేబూని
మహిషిని వధించ ఆడవకేసి పోతాండు
మహిషిని వధించ ఆడవకేసి పోతాండు
వీరాది వీరుడతడు అయ్యప్ప స్వామి
వీర మణికంఠుడతాడు
వీరాది వీరుడతడు అయ్యప్ప స్వామి
వీర మణికంఠుడతాడు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
అందమైన అంబారీ ఏనుగుపై మన స్వామి
ఆరతుకోసం పంబకేసి పోతాండు
ఆరతుకోసం పంబకేసి పోతాండు
అందాల మన స్వామి పంబలోన స్నానమాది
పజ్జెనిమిడి మెట్లనెక్కి సన్నిదానం చేరతండు
పజ్జెనిమిడి మెట్లనెక్కి సన్నిదానం చేరతండు
అభిషేక ప్రియుడాతడు అయ్యప్ప స్వామి
అందాల దేవుడతాడు
అభిషేక ప్రియుడాతడు అయ్యప్ప స్వామి
అందాల దేవుడతాడు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
అరిటాకు మండపాలు కొబ్బరి మువ్వ తోరణాలు
అయ్యప్ప పూజకై తీసుకెల్లుతున్నారు
అయ్యప్ప పూజకై తీసుకెల్లుతున్నారు
మేళతాళాలతో శరణు ఘోష పాడుకొంటూ
భక్తులంతా అయ్యప్ప భజన చేయుచున్నారు
భక్తులంతా అయ్యప్ప భజన చేయుచున్నారు
శరణుఘోష ప్రియుడాతడు అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడు
శరణుఘోష ప్రియుడాతడు అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
ఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
పెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడు
వన్పులివాహననే.. శరణమయ్యప్ప
ఓం స్వామియే... శరణమయ్యప్ప
Tags