నెయ్యాభిషేకం మణికంఠునికి
అయ్యప్పాఆఆ.. స్వామియే… అయ్యప్ప
ఇరుముడికట్టు శబరిమలెక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి ||2||
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప ||2||
దీనుల దొరవు అని మండల దీక్షగుని
నీ గిరి చేరు కదిలితిమయ్య
నీ శబరీ కొండ అందరికీ అండ కదా
శరణం శరణమయ్యప్ప ||2||
కొండలు దాటుకొని గుండెలో నింపుకొని
ఓ మణికంఠ చేరితిమయ్య
నీ కరిమళ క్షేత్రం
కలియుగ వరము కదా
శరణం శరణమయ్యప్ప ||2||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
నీ గిరి చేరు కదిలితిమయ్య
నీ శబరీ కొండ అందరికీ అండ కదా
||ఇరుముడికట్టు శబరిమలెక్కి||
స్వామి శరణమయ్యప్పశరణం శరణమయ్యప్ప ||2||
కొండలు దాటుకొని గుండెలో నింపుకొని
ఓ మణికంఠ చేరితిమయ్య
నీ కరిమళ క్షేత్రం
కలియుగ వరము కదా
||ఇరుముడికట్టు శబరిమలెక్కి||
స్వామి శరణమయ్యప్పశరణం శరణమయ్యప్ప ||2||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
