పాండు రంగా విఠలే / pandu ranga

 పాండు రంగా విఠలే హరి నారాయణ //2//

పండరినావద విఠలే హరి నారాయణ //2//

హరి నారాయణ సాయి నారాయణ 

సాయి నారాయణ సత్య నారాయణ 

పాండు రంగ "

పండరి నాధ "


నాన్నకు సాయి బోలో యేసు సాయి బాలో

హరి నారాయణ సాయి నారాయణ

సాయి నారాయణ శ్రీమన్నారాయణ 

పాండు రంగ "

పండరి నాధ "

జగదబీ రామ బోలో జానకి రామ బోలో

 మురళి మనోహర బోలో కృష్ణ మురళి బోలో

పాండు రంగ "

పండరి నాధ "

గంగాజటాధర బోలో గౌరి శంకర బోలో

నంది వాహన బోలో నటన మనోహర బోలో

హరి నారాయణ /1/

 సాయి నారాయణ /1/

శబరి గిరీశ రావయ్య శరణ గతువా రావయ్య

స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప


హరి నారాయణ

సాయి నారాయణ

పాండు రంగ "

పండరి నాధ

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!