అగ్రపీఠము నుండి స్థానభ్రంశము చెందిన వారికి ఈ విధమైన అధఃపాతాళము సంభవిస్తుంది

P Madhav Kumar


శ్లో𝕝𝕝 శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం

మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్‌ ।

అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా

వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥ 


*--- భర్తృహరి సుభాషితరత్నావళి ---*


తా𝕝𝕝 గంగానదీ మొదట అంతరిక్షము నుండి ఈశ్వరుని శిరస్సు మీదకు, అక్కడి నుండి హిమాలయముల మీదకి, అచటినుండి భూమికీ, ఆపైన భూమి నుండి సముద్రములోనికి చేరి పాతాళమునకు చేరుకున్నది.... 

*అగ్రపీఠము నుండి స్థానభ్రంశము చెందిన వారికి ఈ విధమైన అధఃపాతాళము సంభవిస్తుంది*....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat