కొండవాడు మా అయ్యప్పా / Kondavaadu maa Ayyappa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 ఓం ఓం అయ్యప్ప శరణాలు అయ్యప్ప

శరణాలు శరణాలు అయ్యప్పకు శరణాలు 

    కొండవాడు మా అయ్యప్పా

    జాలి గుండె వాడు మా అయ్యప్పా

    ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా ..2.. ||కొం||

1. నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు

    నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు

    నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప

    మణికంఠ నామదేయుడు ఓహో.. ||కొం||

2. రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు

    అరుపులే మా పిలుపులు అయ్యప్ప

    శరణాలే మేలుకొలుపులు ఓహో… ||కొం||

3. పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే 

– చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే

    దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప 

   శరణాలే పలికిస్తాడు  ఓహో.. ||కొం||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!