🌼🔥🌼 "అరుణాచల శివనామాలు" - అరుణాచలంలో తప్పకుండా చదవాల్సిన ముఖ్యమైన శివనామాలు 🌼🔥🌼

P Madhav Kumar

 

🔥 1. శోణాద్రీశుడు 

2. అరుణాద్రీశుడు 

3. దేవాధీశుడు 

4. జనప్రియుడు

5. ప్రపన్న రక్షకుడు

6. ధీరుడు

7. శివుడు

8. సేవకవర్తకుడు 

9. అక్షిపేయామృతేశానుడు

10. స్త్రీపుంభావ ప్రదాయకుడు

11. భక్తవిజ్ఞప్తి సందాత 

12. దీనబంధ విమోచకుడు 

13. ముఖరాంఘిపతి

14. శ్రీమంతుడు

15. మృడుడు

16. మృగమదేశ్వరుడు

17. భక్త ప్రేక్షణకృత్ 

18. సాక్షి 

19. భక్త దోషనివర్తకుడు 

20. జ్ఞానసంబంధనాథుడు

21. శ్రీహాలాహల సుందరుడు

22. ఆహవైశ్వర్యదాత

23. స్మర్త్యసర్వాఘనాశకుడు

24. వ్యత్యస్త నృత్యధ్వజధృక్

25. సకాంతి 

26. నటనేశ్వరుడు

27. సామప్రియుడు

28. కలిధ్వంసి 

29. వేదమూర్తి 

30. నిరంజనుడు 

31. జగన్నాథుడు 

32. మహాదేవుడు 

33. త్రినేత్రుడు 

34. త్రిపురాంతకుడు 

35. భక్తాపరాధ సోడుడు 

36. యోగీశుడు

37. భోగనాయకుడు 

38. బాలమూర్తి

39. క్షమారూపి

40. ధర్మరక్షకుడు

41. వృషధ్వజుడు

42. హరుడు

43. గిరీశ్వరుడు 

44. భర్గుడు 

45. చంద్రశేఖరావతంసకుడు

46. స్మరాంతకుడు 

47. అంధకరిపుడు 48.సిద్ధరాజు

49.దిగంబరుడు 

50. ఆరామప్రియుడు 

51. ఈశానుడు

52. భస్మరుద్రాక్షలాంఛనుడు

53. శ్రీపతి 

54. శంకరుడు

55. స్రష్ట 

56. సర్వవిఘ్నేశ్వరుడు 

57. అనఘుడు

58. గంగాధరుడు

59. క్రతుధ్వంసి 

60. విమలుడు 

61. నాగభూషణుడు

62. అరుణుడు

63. బహురూపుడు 

64. విరూపాక్షుడు

65. అక్షరాకృతి

66. అనాది 

67. అంతరహితుడు 

68. శివకాముడు 

69. స్వయంప్రభువు

70. సచ్చిదానందరూపుడు

71. సర్వాత్మ 

72. జీవధారకుడు

73. స్త్రీ సంగవామసుభగుడు

74. విధి 

75. విహిత సుందరుడు 

76. జ్ఞానప్రదుడు 

77. ముక్తిదాత 

78. భక్తవాంఛితదాయకుడు

79. ఆశ్చర్యవైభవుడు 

80. కామీ 

81. నిరవద్యుడు 

82. నిధిప్రదుడు 

83. శూలి

84. పశుపతి

85. శంభుడు 

86. స్వయంభువుడు 

87. గిరీశుడు 

88. మృడుడు..




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat