Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

భగవంతుడే శుభఫలితాలు తప్పక ఇస్తాడు

స్వామియే శరణమయ్యప్ప

🦚 *జ్ఞానోదయం*🦚

🌻 *మహనీయుని మాట*🌻

నిన్ను మెప్పించేలా మాట్లాడితే 
*మంచోళ్ళు*
వారు నమ్మింది మాట్లాడితే
*చెడ్డవాళ్ళు అనుకుంటే*
నీ చుట్టూ నిజాలు ఉండవు, 
*నటనలే ఉంటాయి.*

🌹 *నేటి మంచిమాట*🌹

భగవన్నామము, 
పురాణ శ్రవణం,
భగవత్ సేవ నిత్యం చేసే వారికి 
*భగవంతుడే శుభఫలితాలు తప్పక ఇస్తాడు.*

🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏
📢 Follow