స్వామి నొడల బోకయ్యా గురుస్వామి నొదల బోకయ్యా
ఓ కన్నె స్వామి. |
గురుస్వామి లేనిదే గుట్టలెక్కలేవయా
శరణాలు పలకనిదే శబరియాత్ర చేయలేవు.
శరణాలే చెప్పవయ్యా.......శబరియాత్ర చేయాలయ్యా ఓ కన్నె స్వామి
ఇరుముడిని ఎత్తుకొని ఎరిమేళి చేరుకొని
వేశాలేవేయాలయ్యా పేటతుళ్ళి ఆడాలయ్యా
అలుదాలో స్నామాడి, అలుదమేడే ఎక్కుతుంటే
అలసి పోతున్నా మయ్య మేము అలిసిపోతున్నా మయ్యా గురుస్వామి
కఠిన కఠిన మంటూనే కరిమలు ఎక్కుతుంటే |
కాలుజారి పోతోందయ్యా మాకాలు జారి పోతుదోయ్యా గురుస్వామి
పంబలో స్నామాడి నీలిమల ఎక్కుతుంటే
నీరుకారి పోతోందయ్యా చమట నీరుకారి పోతుందయ్యా గురుస్వామి
శరణ శరణ మనుకుంటూ శరంగుత్తి చేరుకొని
శరములనే గ్రుచ్చాలయ్యా శరణుఘోష చేయాలయ్యా కన్నెస్వామి:
సన్నిధానం చేరుకొని పదునోనిమిది మెట్లెక్కి
అభిషేకం చేయాలయ్యా... అభిషేకం చేయాలయ్యా నా స్వామి
స్వామి నొదలబోకయ్యా గురుస్వామి నోదలబోకయ్యా
కి