Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నీలమేఘ శ్యామ / Neela Megha Shyama

 

నీలమేఘ శ్యాము రాధే గోపాల (2)

జై రాధే గోపాల

శ్రీ రాధ రాధే గోపాల

నిత్యానంద మూర్తే రాధే గోపాల


1) శంఖ చక్ర గథ దారి రాధే గోపాల (2)

జై రాధే గోపాల

శ్రీ రాధే రాధే గోపాల

నిత్యానంద మూర్తే రాధే గోపాల


2) నందకిషోర ననినీత చోర రాదే గోపాల

జై రాధే గోపాల

శ్రీ రాధే రాధే గోపాల

నిత్యానంద మూర్తే రాధే గోపాల


3) పాండురంగ పండరీనాధ రాధే గోపాల

జై రాధే గోపాల

శ్రీ రాధే రాధే గోపాల

నిత్యానంద మూర్తే రాధే గోపాల




📢 Follow