Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

అమ్మ దిగివచ్చింది తల్లి - భజన పాటల లిరిక్స్

 అమ్మ దిగివచ్చింది తల్లి దిగివచ్చింది 

మాయమ్మ మహంకాళి రా తల్లీ... శర్వాణి దుర్గమ్మ రా....

"అమ్మ దిగివచ్చింది"

విజయవాడలో వెలసిన విజయ దుర్గవే నీవు,

 కలకత్తాలో వెలిసిన కాళికాంబావే నీవు,

మమ్మెలే మాయమ్మ లా.... జగాలేలే దుర్గమ్మ లా...లా...లా...

"అమ్మ దిగివచ్చింది"

కంచిలోన వెలసినావు కామక్షి తల్లిగా 

మధుర లోన వెలిసినావు మీనాక్షి మాతగా,

మమ్మెలే మాయమ్మ లా.... జగాలేలే దుర్గమ్మ లా...లా...లా...

"అమ్మ దిగివచ్చింది"

కాశి లోన వెలోసినావు విశాలాక్షి మాతగా,,

శ్రీశైలంలో వెలిసినావు బ్రమరాంబా తల్లిగా,

మమ్మెలే మాయమ్మ లా.... జగాలేలే దుర్గమ్మ లా...లా...లా...

"అమ్మ దిగివచ్చింది"

📢 Follow