రావా మురుగా... రావా మురుగా...
నువ్వు రాకుంటే నిన్ను విడిచి పోము... మురుగా... || 2 ||
నువ్వు రాకుంటే నిన్ను విడిచి పోము మురుగా...
నువ్వు రాకుంటే నిన్ను విడిచి పోము మురుగా...
నువ్వు రాకుంటే నిన్ను విడిచి పోము మురుగా... || 2 ||
చరణం – 1
ఆ... బంగారు కొండ దిగి... రావా మురుగా...
చరణం – 1
ఆ... బంగారు కొండ దిగి... రావా మురుగా...
మురుగా... బంగారు కొండ దిగి... రావా మురుగా...
మురుగా... పళని కొండ దిగి... రావా మురుగా...
మురుగా... తిరుత్తని కొండ దిగి... రావా మురుగా...
మురుగా... మరుధామలై దిగి... రావా మురుగా...
మురుగా... రావా మురుగా... రావా మురుగా...
మురుగా... రావా మురుగా... రావా మురుగా...
||రావా మురుగా...||
సాంబ్రాణి వాసనలో... రావా మురుగా...
మురుగా... సాంబ్రాణి వాసనలో... రావా మురుగా...
మురుగా... మల్లెపూల వాసనలో... రావా మురుగా...
మురుగా... మల్లెపూల వాసనలో... రావా మురుగా...
చెండు మల్లెపూల వాసనలో... రావా మురుగా...
తవల మల్లెపూల వాసనలో... రావా మురుగా...
మురుగా... రోజా పూల వాసనలో... రావా మురుగా...
మురుగా... ఆదిమాసం కావడికి... రావా మురుగా...
మురుగా... రోజా పూల వాసనలో... రావా మురుగా...
||రావా మురుగా...||
మురుగా... పాలకుండల కావడికి... రావా మురుగా...
మురుగా... పెరుగుకుండల కావడికి... రావా మురుగా...
మురుగా... అభిషేకం కావడికి... రావా మురుగా...
మురుగా... రావా మురుగా...
నువ్వు రాకుంటే నిన్ను విడిచి పోము మురుగా... || 2 ||
నువ్వు రాకుంటే నిన్ను విడిచి పోము మురుగా... || 2 ||
||రావా మురుగా...||
వేలునికి... హరోం హర... వేలునికి... హరోం హర...
వేలునికి... హరోం హర...
వేలునికి... హరోం హర...
వేలునికి... హరోం హర...
వేలునికి... హరోం హర...
ఓం శరవణభవ! హరోం హర!
ఓం శరవణభవ! హరోం హర!
