కర్ణాటక సంగీతం స్వరజతి 1 (రార వేణు గోప బాలా)

P Madhav Kumar


రాగం: బిళహరి (మేళకర్త 29, ధీర శంకరాభరణం జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం
ఆరోహణ: స . రి2 . గ3 . . ప . ద2 . . స'
అవరోహణ: స' ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స

తాళం: చతురస్ర జాతి త్రిపుట (ఆది) తాళం
అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల)

రూపకర్త: పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
భాషా: తెలుగు

సాహిత్యం
పల్లవి
రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల

అనుపల్లవి
సారసాక్ష నేరమేమి మరుబాధ కోర్వలేరా

చరణం 1
నందగోపాలా నే నెందు పోజాలా నీ
విందు రారా సదమలమదితో ముదమలరగ నాకెదురుగ గదియరా
(రార వేణు)

చరణం 2
పలుమారును గారవమున నిన్ పిలచిన పలుకవు నలుగకురా
కరివరద! మరిమరి నా యధరము గ్రోలరా కనికరముగ
(రార వేణు)

చరణం 3
రా నగధర రా మురహర రా భవహర రావేరా
ఈ మగువను ఈ లలలను ఈ సొగసిని చేకోరా
కోరికలింపొంద డెందము నీయందు చేరెను నీ చెన్-
త మరువకురా కరములచే మరిమరి నిను శరణనెదర
(రార వేణు)

స్వరాః

పల్లవి
స , , రి । గ , ప , । ద , స' , । ని , ద , ।    
రా - - ర । వే - ణు - । గో - ప - । బా - లా - ।

ప , ద ప । మ గ రి స । రి స ని@ ద@ । స , , , ॥    
రా - జి త । సద్ - గు ణ । జ య శీ - । లా - - - ॥

స , , రి । గ , ప , । మ , , గ । ప , ద , ।    
సా - - ర । సా - క్ష - । నే - - ర । మే - మి - ।

రి' , , స' । ని , ద , । ప , , మ । గ , రి , ॥    
మ - - రు । బా - ధ - । కో - - ర్వ । లే - - రా ॥


చరణం 1
స , , రి । గ , గ , । గ , , , । , , రి గ ।    
నన్ - - ద । గో - పా - । లా - - - । - - నే - ।

ప , , ప । ప , ప , । ప , , , । , , ద ప ॥    
నెన్ - - దు । పో - జా - । లా - - - । - - నీ - ॥

స' , , స' । స' , స' , । గ' రి' స' ని । ని ద ప , ।    
విన్ - - దు । రా - రా - । స ద మ ల । మ ది తో - ।

ప ద ప మ । గ రి రి , । గ ప మ గ । రి స రి గ ॥    
ము ద మ ల । ర గ నా - । కె దు రు గ । గ ది య రా ॥

(రార వేణు)

చరణం 2
ప ప ప , । రి రి రి , । గ ప మ గ । గ , , , ।    
ప లు మా - । రు ను గా - । ర వ ము న । నిన్ - - - ।

గ ప మ గ । మ గ రి స । రి గ రి స । స , , , ॥    
పి ల చి న । ప లు క వు । న లు గ కు । రా - - - ॥

రి స ని@ ద@ । స , , , । మ గ రి గ । ప , , , ।    
క రి వ ర । దా - - - । మ రి మ రి । నా - - - ।

ద ప ద రి' । స' , , , । రి' స' ని ద । ప మ గ రి ॥    
య ధ ర ము । గ్రో - - - । ల రా క ని । క ర ము గ ॥

(రార వేణు)

చరణం 3
ప , , , । మ గ రి గ । ద , , , । మ గ రి గ ।    
రా - - - । న గ ధ ర । రా - - - । ము ర హ ర ।

ప , , , । మ గ రి గ । ప , ప , । ప , , , ॥    
రా - - - । భ వ హ ర । రా - వే - । రా - - - ॥

గ' , , , । రి' స' ని ద । రి' , , , । రి' స' ని ద ।    
ఈ - - - । మ గు వ ను । ఈ - - - । ల ల న ను ।

స' , , , । రి' స' ని ద । స' , స' , । స' , , , ॥    
ఈ - - - । సొ గ సి ని । చే - కో - । రా - - - ॥

గ' , రి' స' । రి' , రి' , । రి' , , , । రి' , స' ని ।    
కో - రి క । లిం - పొన్ - । ద - - - । డెన్ - ద ము ।

ద , ద , । ద , , , । ప , మ గ । గ , గ , ॥    
నీ - యన్ - । దు - - - । జే - రె ను । నీ - చెన్ - ॥

గ , , , । స రి గ ద । ప , , , । రి' స' రి' గ' ।    
త - - - । మ రు వ కు । రా - - - । క ర ము ల ।

స' , , , । గ' రి' స' ని । ద ప మ గ । రి స రి గ ॥    
చే - - - । మ రి మ రి । ని ను శ ర । ణ నె ద ర ॥

(రార వేణు)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat