వయస్సులో ఉన్నప్పుడు సంసారంలో ఉండి గురువు వద్ద శిక్షణ పొంది సాధన చేసి సిద్దిపోంది ఇంకొకరికి చెబితే వింటారు. వయసయ్యాక ఎప్పటికపుడు వచ్చిన మహాజ్ఞాని లా మారిపోవడం కుదరదు. నీమాట కూడా ఎవరు వినరు.. చిన్న వయస్సులోనే సాధన మొదలుపెట్టు.. వందలమంది నిన్ను అనుసరిస్తారు.