ధనంవల్ల* పుట్టిన బలమే!!!!

P Madhav Kumar

శ్లో𝕝𝕝 యదుత్సాహీ సదా మర్త్యః
పరాభవతి యజ్జనాన్।
యదుద్ధతం వదేద్వాక్యం
తత్సర్వం విత్తజం బలమ్॥

*-- _పఞ్చతన్త్రమ్_ --*

తా𝕝𝕝 *మానవుడు అత్యుత్సాహంగా ఉండడం, ఇతర మానవులను పరాభవించడం, గర్వంగా మాట్లాడడం ఇదంతా ధనంవల్ల* పుట్టిన బలమే!!!! 🧘‍♂️🙏🌻


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat