-------------------------
*"ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది.కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది."*
--------------------------
*🌹 నేటి మంచి మాట* 🌼
---------------------------
*"మన జీవితాన్ని పొడిగించుకోవడానికి మన భోజనాన్ని మితంగా తీసుకోవాలి."*