-------------------
🌻 *మహానీయుని మాట*🌻
-------------------------
*"ఆత్మవిశ్వాసం,ధైర్యం,*
*తెలివి,పట్టుదల వంటి గుణాలను కప్పివున్న,*
భయం,బిడియం,అనే పొరలను ఎప్పుడైతే తొలగిస్తారో,
*అప్పుడే మన అభివృద్ధి మొదలైనట్లు."*
--------------------------
🌹 *నేటి మంచిమాట*🌹
---------------------------
*"ఎంతటి ఆవేశంలో ఉన్నా*
ఎదుటివారు బాధపడేలా
మాట్లాడకపోవడమే,
*మన విజ్ఞతకు నిదర్శనం."*
🍀🦜🍀🦜🍀🦜🍀🦜🍀🦜
🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏