విష్ణువు జయిస్తాడు, ఏ యుగంలోనైనా? రాక్షసుడు కాదు".....

P Madhav Kumar


శ్లో𝕝𝕝 "ధర్మో జయతి నాధర్మః సత్యం జయతి నానృతం 
క్షమా జయతి న క్రోధో విష్ణుర్జయతి నాసురః "

తా𝕝𝕝 “ *ధర్మమే జయిస్తుంది, ఎప్పటికైనా? అధర్మం కాదు ....సత్యం జయిస్తుంది, ఏరోజైనా? అసత్యం కాదు*... 
*క్షమ జయిస్తుంది, అన్నికాలాలలో? క్రోధం కాదు*,
విష్ణువు జయిస్తాడు, ఏ యుగంలోనైనా? రాక్షసుడు కాదు"..... 
అని ఈ శ్లోకానికి భావం..... 🧘‍♂️🙏🪷🌻


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat