ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

P Madhav Kumar

నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.

• ఓంకారం పదిహేను నిమిషాల పాటు

ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది.

రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం

మెరుగుపడుతుంది.

మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత

కలుగుతుంది.

ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది.

థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది.

ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat