ఓం అసునీతే పునరస్మాసుచక్షుః పునఃప్రాణమిహానో దేహిభోగమ్
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చమనుమతే మృఢయాన స్వస్తి అమృతం వై ప్రాణా: ప్రాణానేన యాదాస్థాన ముపహ్యయతే
స్వామిన్ సర్వ జగన్నాథం యావత్ పూజావసానకం తావత్వం ప్రీతీ భావేన బింబేస్మిన్ సన్నిథం కురు.
సాంగమ్ సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర సపరివార సమేతం శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ హరిహర పుత్ర - శ్రీ ధర్మ శాస్తారం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహితోభవ అవకుండితోభవ స్థాపితోభవ సన్నిరుద్దోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ వరదోభవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసీద.
'ప్రాణప్రతిష్ట'
అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠా మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః ఋగ్యజుస్సామాధర్వాణి ఛందాంసి | సకల జగత్ సృష్టిస్థి సంహార కారిణీ ప్రాణశక్తి, పరాదేవతా! ఆం బీజం! హ్రీంశక్తిః! క్రోంకీలకం | ప్రాణప్రతిష్ఠార్ధే జపే వినియోగః |
'అంగన్యాస’
ఆం అంగుష్ఠాభ్యాంనమః | హ్రీం తర్జనీభ్యాం నమః క్రోం మధ్యమాభ్యాం నమః !! ఆం అనామికాభ్యాం నమః హ్రీం కనిష్ఠికాభ్యాం నమః క్రోం కరతల కరపృష్టాభ్యం నమః
'"కరణ్యాసం"
ఆం హృదయాయనమః హ్రీం శిరసే స్వాహా క్రోం శిఖాయై వషట్ ఆం కవచాయ హుం హీం నేత్రత్రయాయ వౌషడ్ క్రోం అస్త్రాయ ఫట్ | ఓం భూర్భువ స్సువరోం ఇతి దిగ్బంధః
ఉధ్వాసన:
మంత్రహీనం క్రియహీణం భక్తిహీనం శబరీశ్వర|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||
కాయేనవాచా మన సేంద్రియైర్వా
బుధ్యాత్మనావా ప్రకృతేస్వభా వాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
సర్వం శ్రీ బ్రహ్మర్పణమస్తు.....
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా తానిధర్మాని ప్రధమాన్యాసన్ |
తేహనాకం మహిమానస్సచంతి యత్ర పూర్వాసాధ్యాస్సంతి దేవాః!
శ్రీ పూర్ణపుష్కలాంబసమేత హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః యధాస్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే పునరాగమనాయచ|