మాధవుడు కాగలడు..

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚


🌻 *మహానీయుని మాట*🌻

        -----------------------------

 మానవుడు ద్వేషంతో

*ధనవంతుడు కాలేడు*

కోపంతో 

*గుణవంతుడు కాలేడు.*

కానీ మంచితనంతో

*మాధవుడు కాగలడు..* 


    --------------------------

🌹 *నేటి మంచిమాట*🌹

   --------------------------- 

 అవమానించే వారు

*అక్కడే ఉంటారు,*

అధిగమించి సాగే వారు

*ఎంతో ఎత్తుకు చేరుకుంటారు.*

ఆలస్యం అవ్వచ్చు కానీ 

*విజయం మాత్రం తథ్యం.*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat