🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏
🌹 *నేటిపెద్దలమాట* 🌹
మనిషి బ్రతకడానికి సహాయం చేస్తే అభివృద్ధి రాదు.కానీ మనిషి ఎదగడానికి సహాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది.ఎప్పుడైతే మనకు సహాయంచేసిన వారిని పతనం చేయాలనుకుంటామో
అప్పుడే మన అసలైన పతనం ప్రారంభమౌతుంది.
🌺 *నేటిమంచిమాట* 🌺
జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థం అయ్యే వయస్సులో కన్నీళ్లను రప్పిస్తుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺