వికసిస్తున్న భారతీయ సంస్కృతి* *కర్ణాటక "కుమరేశ్వర్ హోస్పిటల్లో" ఆపరేషన్ ముందు డాక్టర్లు *ధన్వంతరి మంత్రం" చదువు తున్న దృశ్యం

P Madhav Kumar

 *వికసిస్తున్న భారతీయ సంస్కృతి*♦️ *కర్ణాటక బాగల్కోట్లో "కుమరేశ్వర్ హోస్పిటల్లో" ఆపరేషన్ ముందు డాక్టర్లు *ధన్వంతరి మంత్రం" చదువు తున్న దృశ్యం* ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో గాఢంగా సంకల్పించు కొని,ధన్వంతరినినిత్యంప్రార్థించాలి

‘వైద్యో నారాయణో హరిః’- అంటే వైద్యుడు మహా విష్ణు స్వరూపు డని అర్థం. ఆ మహావిష్ణువే దేవ వైద్యుడు ధన్వంతరిగా అవతారం దాల్చి, ఆయుర్వేదాన్ని మానవాళి కి అందించాడని పురాణాలు చెబు తున్నాయి. క్షీర సాగర మథనం సాగుతున్నప్పుడు చేతిలో అమృత కలశంతోధన్వంతరిఉద్భవించాడు. దేవ వైద్యుడిగా ప్రసిద్ధి చెందాడు. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడిని *అపర ధన్వంతరి* గా అభివర్ణిం చడం అందరికీ తెలిసినదే. 

🕉️ధన్వంతరి మంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయేఅమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ 

సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహా విష్ణు స్వరూపశ్రీ ధన్వంతరీస్వరూప

శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహాహరిః ఓం

  వీడియో లింక్ 




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat